Custom Search
Home
Karimnagar News
Top Stories
Life Style
Entertainment
KARIMNAGAR BLOG
- - - - - - - - - - - - - - - - - -
Karimnagar History
Mandals
Karimnagar Details
MPs & MLAs
- - - - - - - - - - - - - - - - - -
Piligrim Places
Tourism
Industries
- - - - - - - - - - - - - - - - - -
FORUM
Links
Education
Classifieds
Events
Job Listings
- - - - - - - - - - - - - - - - - -
Charities & Trusts
Telangana Udyamaalu
Mana Pandugalu
Sahityam
KNR Profiles
- - - - - - - - - - - - - - - - - -
Contact Us
BUY A SERVICE
FREE Services
KNR Member's Blogs
Members Login





Lost Password?
Subscribe Newsletter




Karimnagar Classifieds

Lingampeta- Jagtial Railway Station
lingampalli jagtial railway stationఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జగిత్యాల వాసుల రైలు ప్రయణం కల 2007లో కొద్దిగానైనా తీరింది. 2007 అక్టోబర్‌లో ప్రారంభమైన లింగంపేట-జగిత్యాల రైల్వేస్టేషన్ పేరుపై మొదట్లొ చిన్న యుద్దమే జరిగింది, తమ ఊర్లో, తమ పంట పొలాల్లో నిర్మించిన రైల్వే స్టేషన్ జగిత్యాల పేరెంటని ఊరి గ్రామ ప్రజల దర్నాకి, జంకిన ప్రభుత్వం ఆఖరుకి లింగంపేట -జగిత్యాల పేరుని ఖరారు చేసింది. రాబోయె కాలంలో నిజమబాద్, కరీంనగర్ లకి మద్య మంచి జంక్షన్‌గ మారడానికి ఎన్నో అవకాశాలున్న ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్క  ప్రదేశాలకు అప్పుడే డిమాండ్ వచ్చేసింది. lingampalli jagtial railway stationప్రస్తుతం ఈ స్టేషన్ నుండి, సిరిపూర్-కాగజ్‌నగర్ వరకు ప్యాసింజరు రైలు నడుపబడుతుంది. ఈ రైలు ఉదయం 6.00గం.లకు బయలుదేరి నూకపల్లి, మల్యాల, గంగధార, కొత్తపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, సిరిపూర్ మీదుగ 11.00గం.లకి కాగజ్‌నగర్ చేరుకుంటుంది.

lingampalli jagtial railway stationనాగ్‌పూర్, ఆగ్రా, డిల్లీ వెళ్లే ప్రయాణికులకు రామగుండం నుండి కనెక్టింగ్ ట్రైన్ ఏ.పి.ఎక్స్‌ప్రెస్ 11.20గం.లకి అందుకోవటానికి వీలుగ మరియు వరంగల్, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, తిరుపతి వెళ్లే ప్రయణికులు 9.20గం.లకి రామగుండంలో కేరళ ఎక్స్‌ప్రెస్ అందుకోవటానికి వీలుగా ఈ ప్యాసింజర్ ట్రైను నడుపబడుతుంది.

తిరిగి ఈ ట్రైను 11.30గం.లకి కాగజ్‌నగర్‌లో బయలుదేరి 16.35గం.లకి  లింగంపేట -జగిత్యాల చేరుతుంది. రాత్రంతా lingampalli jagtial railway stationఇక్కడే సేదతీరిన రైలు తిరిగి మరుసటిరోజు ఉదయం 6.00గం.లకు తన ప్రయణికులను తీసుకుని బయలుదెరుతుంది.

రైలు ఆగే వివిద స్టేషన్‌లు:
మల్యల, పూదూరు, గంగధర, కొత్తపల్లి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, రాఘవపురం, పెద్దంపేట, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రెబ్బెన, ఆసిఫబాద్‌రోడ్, సిరిపూర్-కాగజ్‌నగర్ రోడ్, కాగజ్‌నగర్ టౌన్.